అభినందన్ గా రానా?

42
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అభినందన్ పై సినిమా తీసేందుకు అన్ని భాషల్లోనూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితుడైన రానా పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. రానాకి ఉన్న ఇమేజ్ కి, అతనికి గల మార్కెట్ కి.. ఒకసారి అతనితో అభినందన్ సినిమా అని అధికారిక ప్రకటన వెలువడితే.. మిగతా వాలంతా తమ ప్రయత్నాలు విరమించుకుంటారు. ప్రస్తతం హాథీ మేరీ సాథీ సినిమాతో బిజీగా ఉన్న రానా, ఈ సినిమా అనంతరం ‘అభినందన్’ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది!!