బ్రహ్మ “ఆనందం” ను కలిసిన అల్లు అర్జున్

61


కిల్ బిల్ పాండేని పరామర్శించిన బన్నీ

ఇటీవలే హార్ట్ సర్జరీ
చేయుంచుకొన్న డా బ్రహ్మానందాన్ని అల్లు అర్జున్ పరామర్శించారు. ఆయన మునుపటి వలె చురుకుగా సినిమాలు చేయాలనీ చేస్తారని  అల్లు అర్జున్ అభిలషించారు. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘రేసుగుర్రం’లో బ్రహ్మానందం పోషించిన కిల్ బిల్ పాండే పాత్ర మేజర్ హైలైట్ గా నిలవడం తెలిసిందే!!