#RRR కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్

80

Jr NTR   To Play Komaram Bheem In RRR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో నటించనున్నాడని తెలిపారు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఎన్టీఆర్ , రాంచరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ . డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చిత్ర విశేషాలను వెల్లడించారు జక్కన్న.

ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోలిన ఫ్రీడమ్ ఫైటర్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ మాత్రం కొమరం భీమ్ పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Ram Charan To Play Alluri Sitarama Raju In RRR