హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య

62

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఝాన్సీ ఆత్మహత్య కంటే ముందు సూర్య అనే వ్యక్తి తో ఝాన్సీ వాట్స్ ఆప్ చాట్ 6 నెలలుగా సూర్య తో ప్రేమాయణం నడుపుతున్న ఝాన్సీ మాటీవీ పవిత్రబంధం సీరియల్ లో నటిగా రోల్ పోషిస్తున్న ఝాన్సీ సూర్య తో పరిచయం అనంతరం సీరియల్స్ కు దూరంగా ఉంటున్న ఝాన్సీ ఝాన్షి స్వస్థలం కృష్ణ జిల్లా ముద్దెనెపల్లి మండలం వాడాలి గ్రామం ఘటన స్థలానికి చేరుకొని ఝాన్సీ సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు,కేసు నమోదు చేశారు.