నిత్యపూజాస్తోత్రం : శ్రీ నారాయణాయ అష్టోత్తర శతనామావళి

Lord Narayana
Lord Narayana

ఓం విష్ణవే నమ:
ఓం లక్ష్మీపతయే నమ:
ఓం కృష్ణాయ నమ:
ఓం వైకుంఠాయ నమ:
ఓం గరుడధ్వజాయ నమ:
ఓం పరబ్రహ్మణే నమ:
ఓం జగన్నాథాయ నమ:
ఓం వాసుదేవాయ నమ:
ఓం త్రివిక్రమాయ నమ:
ఓం దైత్యాంతకాయ నమ:
ఓం మధరిపవే నమ:
ఓం తార్‌క్ష్యవాహాయ నమ:
ఓం నారాయణాయ నమ:
ఓం పద్మనాభాయ నమ:
ఓం హృషీకేశాయ నమ:
ఓం సుధాప్రదాయ నమ:
ఓం మాధవాయ నమ:
ఓం పుణ్డరీకాక్షాయ నమ:
ఓం స్థితికర్త్రే నమ:
ఓం పరాత్పరాయ నమ:
ఓం వనమాలినే నమ:
ఓం యజ్ఞరూపాయ నమ:
ఓం చక్రపాణినే నమ:
ఓం గదాధరాయ నమ:
ఓం ఉపేంద్రాయ నమ:
ఓం కేశవాయ నమ:
ఓం హంసాయ నమ:
ఓం సముద్రమథనాయ నమ:
ఓం హరయే నమ:
ఓం గోవిందాయ నమ:
ఓం బ్రహ్మజనకాయ నమ:
ఓం కైటబాసురమర్దనాయ నమ:
ఓం శ్రీధరాయ నమ:
ఓం కామజనకాయ నమ:
ఓం శేషశాయినే నమ:
ఓం చతుర్భుజాయ నమ:
ఓం పాఞ్చజన్యధరాయ నమ:
ఓం శ్రీమతే నమ:
ఓం శార్‌ఙ్గపాణయే నమ:
ఓం జనార్దనాయనమ:
ఓం పీతాంబరధరాయ నమ:
ఓం దేవాయ నమ:
ఓం సూర్యచంద్రవి లోచనాయ నమ:
ఓం మత ్స్యరూపిణే నమ:
ఓం కర్మరూపిణే నమ:
ఓం క్రోడరూపిణే నమ:
ఓం నృకేసరిణి నమ:
ఓం వామనాయ నమ:
ఓం భార్గవాయ నమ:
ఓం రామాయ నమ:
ఓం హలినే నమ:
ఓం కల్కినే నమ:
ఓం హయననాయ నమ:
ఓం విశ్వంభరాయ నమ:
ఓం శిశుమారాయ నమ:
ఓం శ్రీకరాయ నమ:
ఓం కపిలాయ నమ:
ఓం ధ్రువాయ నమ:
ఓం దత్తాత్రేయాయ నమ:
ఓం అచ్యుతాయ నమ:
ఓం అనంతాయ నమ:
ఓం ముకుందాయ నమ:
ఓం దధివాహనాయ నమ:
ఓం ధన్వంతరిణే నమ:
ఓం శ్రీనివాసాయ నమ:
ఓం ప్రద్యుమ్నాయ నమ:
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమ:
ఓం పురారాతయే నమ:
ఓం అధోక్షజాయ నమ:
ఓం వృషభాయ నమ:
ఓం మోహినీరూపధారిణే నమ:
ఓం సంకర్షణాయ నమ:
ఓం క్షీరాబ్ధిశాయినే నమ:
ఓం భూతాత్మనే నమ:
ఓం అనిరుద్ధాయ నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం నరాయ నమ:
ఓం గజేన్ద్రవరదాయ నమ:
ఓం త్రిధామ్నేనమ:
ఓం బూతభావనాయ నమ:
ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయ నమ:
ఓం సూర్యమండలమధ్యగాయ నమ:
ఓం సనకాదిమునిధ్యేయాయ నమ:
ఓం భగవతే నమ:
ఓం శంకరప్రియాయ నమ:
ఓం నీలాకాంతాయ నమ:
ఓం ధరాకాంతాయ నమ:
ఓం వేదాత్మనే నమ:
ఓం బాదరాయణాయ
ఓం భాగీరథీజన్మభూమి
ఓం పాద పద్మాయ
ఓం సతాంప్రభవే
ఓం స్వధయే
ఓం విభవే
ఓం ఘనశ్యామాయ
ఓం జగత్కారణాయ
ఓం అవ్యయాయ
ఓం బుద్ధావతారాయ
ఓం శాంతాత్మనే
ఓం లీలామానుషవిగ్రహాయ
ఓం దామోదరాయ
ఓం విరాడ్రూపాయ
ఓం భూతభవ్యభవత్ప్రభవే
ఓం ఆదిదేవాయ
ఓం మహాదేవాయ
ఓం ప్రహ్లాదపరిపాలకాయ

"data-width="100%" data-numposts="5">