చమ్మక్ చంద్ర చిలక్కొట్టుడు!!

75
Chammak Chandra Romantic Teaser In Rama Sakkanolu Movie
Chammak Chandra Romantic Teaser In Rama Sakkanolu Movie

చమ్మక్ చంద్ర పేరు వినగానే జబర్దస్త్ ప్రోగ్రామ్ లో అతను వేసే ఆడంగి వేషాలు, వెకిలి చేష్టలు టక్కున గుర్తుకొస్తాయి. జబర్దస్త్ ప్రోగ్రాంతో అతనికి వచ్చిన పాపులారిటీ పుణ్యమా అని.. సినిమాల్లోనూ అతనికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే.. ‘రామసక్కనోళ్లు’ పేరుతో రూపొందుతున్న ఓ చిత్రంలో.. అతనిపై ఓ హాట్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించడం చర్చనీయాంశం అవుతోంది. మరి సినిమాలో ఈ సాంగ్ ఏ సందర్భంలో వస్తుందో తెలియదుగానీ.. ఐటమ్ గర్ల్ అందాలు ఉదారంగా అరబోయిస్తూ..
మసాలా దట్టంగా దట్టించి రూపొందిన ఈ సాంగ్ టీజర్ నెట్ లో ఇప్పుడు తెగ సందడి చేస్తోంది!!