‘అల్లావుద్దీన్’ అద్భుత ట్రైలర్

44

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గాయ్ రిచీ తెర‌కెక్కిస్తున్న యానిమేటెడ్ చిత్రం అల్లావుద్దీన్‌. హాలీవుడ్ న‌టుడు విల్ స్మిత్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో విల్ స్మిత్ జీనీ అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. మేనా మసూద్‌ అల్లావుద్దిన్‌ పాత్రలో, నౌమీ స్కాట్‌ జాస్మిన్‌ పాత్రల్లో నటించారు